Advertisement

Rain Alert | రెడ్ అలర్ట్ ఈ జిల్లాల్లో జాగ్రత్త

మన పత్రిక, వెబ్​డెస్క్ : Telugu news rain alert today తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక – రెడ్ అలర్ట్ జారీ

Advertisement

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి.

Advertisement

Heavy rain alert for Telugu states upto 29th August

telangana rain alert today

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నేడు వీటిలో విస్తృతంగా వర్షాలు పడుతాయి. ప్రధానంగా మధ్యాహ్నం నుండి రేపు ఉదయం వరకు కొన్ని చోట్ల 80-100 మిమీ వరకు భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ లో నేడు సాయంత్రం నుండి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

Advertisement

Andhrapradesh rain alert today

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement