దీపావళి ముగిసిన తర్వాత బంగారం ధరలు వరుసగా మూడు రోజులుగా భారీగా తగ్గుతున్నాయి. ఇప్పుడు కొనుగోలుదారులకు మంచి ఛాన్స్ అని చెప్పాలి.
Advertisement
అక్టోబర్ 22న, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,570గా, 22 క్యారెట్ల బంగారం ₹1,19,690గా ఉంది. ఢిల్లీలో కొంచెం ఎక్కువ — 24K ₹1,30,720, 22K ₹1,19,840.
Advertisement
హైదరాబాద్, విజయవాడ, ముంబై, చెన్నై, బెంగళూరు, కేరళలో ధరలు ఒకేలా ఉన్నాయి. వడోదరలో 24K ₹1,30,620, 22K ₹1,19,740.
వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి — హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో ₹1,81,900. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కిలో ₹1,63,900.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

