Advertisement
GHMC 17 Jobs 2025

GHMC Jobs 2025: 17 ఖాళీలు – పబ్లిక్ హెల్త్, డేటా, టెక్నికల్ పోస్టులు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఒప్పంద ప్రాతిపదికన 17 ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఫుడ్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్, డేటా అనలిస్ట్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ సహా వివిధ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.

Advertisement

అర్హత: సంబంధిత డిగ్రీ/PG/MBBS/PhD + పని అనుభవం. వయోపరిమితి: 30–60 ఏళ్లు. జీతం: నెలకు ₹25,000 నుంచి ₹1.75 లక్షల వరకు. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే. చివరి తేదీ – అక్టోబర్ 18, 2025.

Advertisement

హైదరాబాద్‌లో ఉద్యోగం కావాలంటే ఈ అవకాశాన్ని కాపాడుకోండి!

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement