మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనమైన చుట్టుపక్కల మున్సిపాలిటీలు, ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తక్షణమే 24% ఇంటి అద్దె భత్యం (HRA) అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల ప్రభుత్వం శివారు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రాంతాల్లోని ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు వర్తింపజేయాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (TGOs) ప్రభుత్వాన్ని కోరారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. తాజా ఉత్తర్వుల ద్వారా 24 శాతం హెచ్‌ఆర్‌ఏను ఖరారు చేసింది. దీంతో వేలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
