Advertisement

GATE 2026 Registrations| విద్యార్థులకు అలర్ట్‌!

మన పత్రిక, వెబ్​డెస్క్ : గేట్ 2026 నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయబడింది. ఈ పరీక్ష ద్వారా ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్ఐటీలు, జాతీయ సంస్థల్లో పీజీ మరియు పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తారు.

Advertisement

GATE 2026 NOTIFICATION & REGISTRATIONS

ఆన్‌లైన్ దరఖాస్తు:

Advertisement
  • ప్రారంభం: ఆగస్టు 28, 2025
  • చివరి తేదీ (లేట్ ఫీజు లేకుండా): సెప్టెంబర్ 28, 2025
  • లేట్ ఫీజుతో: అక్టోబర్ 9, 2025

దరఖాస్తు ఫీజు:

  • సాధారణ అభ్యర్థులు: ₹2,000
  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు: ₹1,000

పరీక్ష తేదీలు:
గేట్ 2026 పరీక్ష ఫిబ్రవరి 7, 8, 14, 15, 2026 తేదీలలో నిర్వహించనున్నారు.

Advertisement

ఫలితాలు:

  • ఫలితాలు విడుదల: మార్చి 19, 2026
  • స్కోర్ కార్డులు: మార్చి 27 నుండి మే 31, 2026

అర్హత:
బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అధికారిక వెబ్సైట్:
https://gate2026.iitg.ac.in/

గత సంవత్సరాల GATE పేపర్లు డౌన్‌లోడ్ చేసుకోడానికి:
GATE Previous Papers Download Link

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement