Advertisement

FREE CURRENT | గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఉచిత విద్యుత్ – టీజీఎస్పీడీసీఎల్ ( TGSPDCL ) ప్రకటన

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ ( TELANGANA ) దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది.

Advertisement

FREE CURRENT FOR GANESH CHATURTHI

గణేష్ మండపాలకు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6, 2025 వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తారు.

ఉచిత విద్యుత్ పొందాలనుకునే మండప నిర్వాహకులు సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ సదుపాయం ప్రజలకు సురక్షితమైన, అద్భుతమైన గణేష్ ఉత్సవాలు జరగడానికి తోడ్పడుతుంది.

Advertisement