ఓపెన్ఏఐ కంపెనీ వినియోగదారులకు గుడ్ న్యూస్. ChatGPT సబ్‌స్క్రిప్షన్‌ను ఇప్పుడు 12 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. దీన్ని పొందడానికి ముందుగా ChatGPT యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైభాగంలో కనిపించే Try Go Free అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
తర్వాత Upgrade to Go అనే ఆప్షన్‌పై క్లిక్ చేయగానే పేమెంట్ స్క్రీన్ తెరుచుకుంటుంది. ఇందులో రూ.2 తాత్కాలికంగా డెబిట్ అయ్యి వెంటనే తిరిగి క్రెడిట్ అవుతుంది.
Advertisement
గమనిక: ప్లాన్ యాక్టివేట్ అయిన తర్వాత ఆటో రీన్యువల్ క్యాన్సిల్ చేయడం మర్చిపోవద్దు.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
Advertisement
