Advertisement

JNTUH Engineering spot admissions – 978 ఇంజినీరింగ్ సీట్లు మిగిలాయి

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి జేఎన్టీయూహెచ్ స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేసింది.

Advertisement

Telangana Engineering spot admissions 2025

మొత్తం 8 కళాశాలల్లో 978 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్ సహా కొన్ని కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు.

Advertisement

స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్:

  • ఆగస్టు 26: జేఎన్టీయూ క్యాంపస్ (హైదరాబాద్), సుల్తాన్‌పూర్
  • ఆగస్టు 28: జగిత్యాల, మంథని
  • ఆగస్టు 29: వనపర్తి, రాజన్న సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్

అడ్మిషన్లు జరిగే కళాశాలల యూనివర్సిటీ విభాగంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ ధృవపత్రాలతో స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలి.

Advertisement

స్పాట్ అడ్మిషన్స్ లో సీట్లు త్వరగా భర్తీ కావడంతో ఆసక్తి ఉన్న విద్యార్థులు త్వరగా హాజరు కావడం మంచిది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement