EKLAVYA GURUKULA JOBS 2025: ఏకలవ్య గురుకులం ఉద్యోగాలు 2025: మహబూబాబాద్ లో ఔట్ సోర్సింగ్ పోస్టులు
గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ మహబూబాబాద్ జిల్లాలోని విద్యాసంస్థలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Advertisement
పోస్టులు & అర్హతలు:
- హాస్టల్ వార్డెన్ (పురుషుడు) – 1
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (3 లేదా 4 సంవత్సరాలు) - హాస్టల్ వార్డెన్ (మహిళ) – 2
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (3 లేదా 4 సంవత్సరాలు) - అకౌంటెంట్ – 1
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యంలో డిగ్రీ - కౌన్సిలర్ – 4
అర్హత: సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ - కేటరింగ్ అసిస్టెంట్ – 1
అర్హత: కేటరింగ్ లో 3 సంవత్సరాల డిగ్రీ లేదా రక్షణ సేవలలో 10 సంవత్సరాల అనుభవంతో కేటరింగ్ ట్రేడ్ సర్టిఫికెట్ (మాజీ సైనికులకు మాత్రమే) - ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్ – 3
అర్హత: 10వ తరగతి + ఐటిఐ/పాలిటెక్నిక్ సర్టిఫికెట్ (ఎలక్ట్రిషియన్ లేదా వైర్ మెన్ ట్రేడ్) - ల్యాబ్ అటెండెంట్ – 1
అర్హత: ల్యాబ్ టెక్నిక్ డిప్లొమా/సర్టిఫికెట్ తో పాటు 10వ తరగతి లేదా సైన్స్ లో 12వ తరగతి - మెస్ హెల్పర్ – 2
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు తమ బయోడేటా, అర్హత ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలతో సహా నేరుగా ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం, మహబూబాబాద్ కు దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు గడువు:
సెప్టెంబర్ 6, 2025 నుండి సెప్టెంబర్ 15, 2025 సాయంత్రం 4:00 గంటల లోపు.
ఇవి కూడా చదవండి :
Advertisement
