Advertisement

Dussehra : దసరా సెలవులు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Dusehra Holidays telangana 2025 : తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

పాఠశాలలకు:

  • సెలవుల కాలం: సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు.
  • తిరిగి తెరిచే తేదీ: అక్టోబర్ 4, 2025.

జూనియర్ కళాశాలలకు:

  • సెలవుల కాలం: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు (అకాడమీ కేలండర్ ప్రకారం).
  • తిరిగి తెరిచే తేదీ: అక్టోబర్ 6, 2025.

ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వర్తిస్తాయి.

Advertisement