మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో సీటు పొందిన విద్యార్థులకు DOST ఇంట్రా ఫేజ్ కౌన్సిలింగ్ లో రెండో విడత అవకాశం కల్పించారు.
Advertisement
DOST ఇంట్రా ఫేజ్ కౌన్సిలింగ్ 2025 – రెండో విడత
ఈ కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులు ప్రస్తుతం చేరిన కళాశాలలోనే మరో గ్రూపులో సీటు ఖాళీగా ఉంటే దానికి మారే అవకాశం ఉంది.
Advertisement
వెబ్ ఐచ్ఛికాలు ఇచ్చుకోవడానికి తేదీలు: ఆగస్టు 24 & 25, 2025.
సీట్ల కేటాయింపు: ఆగస్టు 26, 2025.
Advertisement
అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఐచ్ఛికాలు నమోదు చేయాలి.
వెబ్సైట్: https://dost.cgg.gov.in
- Rain Holiday: స్కూళ్లకు సెలవులు పొడిగింపు..
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

