Sabarimala Temple : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఇవాళ తులమాస పూజ సందర్భంగా ఆలయ పూజారులు శబరిమల ఆలయ గుడి ద్వారాన్ని తెరిచారు. ఈరోజు నుంచి సంక్రాంతి వరకు శబరిమల ఆలయం తెరిచి ఉంటుంది. ఈరోజు నుంచి అయ్యప్ప స్వామిని దర్శించుకొని స్వామి మాల ధరించిన భక్తులు తమ ముక్కులను చెల్లించుకుంటారు. సంక్రాంతి తర్వాత మళ్లీ ఆలయాన్ని మూసేస్తారు. స్వామి వారి పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ లో మళ్లీ తెరుస్తారు.
https://twitter.com/ANI/status/1979139326769254587
Advertisement
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
