దీపావళి పండుగ ఆనందోత్సాహాలతో నిండిపోతుంది. కానీ, పటాకుల నుంచి వచ్చే పొగ, శబ్దాలు అనేక ఆరోగ్య సమస్యలున్నవారికి తీవ్ర ప్రమాదం. టపాసుల్లోని హానికర రసాయనాలు, భారీ లోహాలు విషపూరిత కణాలను విడుదల చేస్తాయి.
భారీ శబ్దాలు నాడీ వ్యవస్థ, చెవులపై దెబ్బతీస్తాయి. శ్వాసకోశ, గుండె, వినికిడి సమస్యలు, ఉబ్బసం, సైనస్, మైగ్రేన్, అలెర్జీలు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్నవారు, గర్భిణీలు పటాకులకు దూరంగా ఉండాలి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
