Advertisement

DASARA HOLIDAYS | తెలంగాణ, ఏపీ పాఠశాలలకు షెడ్యూల్

దసరా సెలవులు 2025: తెలంగాణ, ఏపీ పాఠశాలలకు షెడ్యూల్

Advertisement

DASARA HOLIDAYS 2025 IN TELANGANA & AP

2025లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. ఏపీలో సాధారణ పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటాయి.

Advertisement

తెలంగాణలో September21 నుంచి October 3 వరకు దసరా సెలవులు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ షెడ్యూల్‌కు లోబడి ఉంటాయి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement