కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 21 2025 – ప్రశ్నలు & సమాధానాలు
- కోట-బుండి వద్ద విమానాశ్రయానికి కేంద్రం ఎంత మొత్తం ఆమోదించింది?
1507.00 కోట్ల రూపాయలు.
- “అన్నా-చక్ర” పథకాన్ని ఎన్ని రాష్ట్రాల్లో అమలు చేశారు?
31 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు. - కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏ ఉద్యోగులకు అవార్డులు ఇచ్చారు?
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు. - ప్రెస్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఏ పోర్టల్ ప్రారంభించింది?
ప్రెస్ సర్వీస్ పోర్టల్. - మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ ఎవరు గెలిచారు?
మాణికా విశ్వకర్మ. - సిన్సినాటి ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ గెలిచింది ఎవరు?
ఇగా స్వియాటెక్. - మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఎంతకు తగ్గాయి?
126 నుంచి 18కి తగ్గాయి. - సీబీఎస్ఈ 8వ తరగతిలో చేరిన తెలంగాణ కవిత రచయిత ఎవరు?
రమేశ్ కార్తిక్ నాయక్ (చక్‌మక్). - 2024-25లో అత్యధిక ఎగుమతులు చేసిన రాష్ట్రం ఏది?
మహారాష్ట్ర. - ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థానాలు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ 6వ స్థానం, తెలంగాణ 7వ స్థానం. - రష్యా ప్రయోగించిన జీవులతో కూడిన ఉపగ్రహం ఏది?
బయాన్ ఎం – నెంబర్ – 2. - జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వడానికి ఏ బిల్లు ప్రవేశపెట్టారు?
జమ్మూ అండ్ కాశ్మీర్ కు సంబంధించిన బిల్లు. - ప్రజాప్రతినిధులు జైల్లో 30 రోజులు ఉంటే పదవి తొలగింపు బిల్లు ఏమిటి?
130వ రాజ్యాంగ సవరణ బిల్లు. - ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు పేరు ఏమిటి?
ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025. - ఆసియా క్రికెట్ కప్ 2025 ని ఏ దేశం నిర్వహిస్తోంది?
యూఏఈ. - కేంద్ర ప్రభుత్వ అప్పు ఎంతకు చేరింది?
200 లక్షల కోట్ల రూపాయలు. - ఇస్రో చంద్రునిపైకి మానవుడిని పంపే సంవత్సరం ఏది?
2040
- ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం పేరు ఏమిటి?
స్త్రీ శక్తి పథకం. - ప్రపంచంలో అత్యధిక రుణం ఉన్న దేశం ఏది?
అమెరికా (37 లక్షల కోట్ల డాలర్లు).
ఇవి కూడా చదవండి :
Advertisement
