Advertisement

Current affairs 4 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 4, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్

Advertisement

UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి సెప్టెంబర్ 4, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్.

Advertisement

ఇటీవల భారత సైన్యం నిర్వహించిన యుద్ కౌశల్ 3.0 బహుముఖ మిలిటరీ వ్యాయామం ఏ రాష్ట్రంలో జరిగింది?
అరుణాచల్ ప్రదేశ్

గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో అత్యంత శాంతియుత దేశంగా ఎవరిని గుర్తించారు?
ఐస్లాండ్

Advertisement

గిరిజన భాషలను కృత్రిమ మేధస్సుతో అనువదించడానికి రూపొందించిన తొలి భారతీయ యాప్ పేరు ఏమిటి?
ఆది వాణి

ఈ ఏడాది జాతీయ పోషణ వారోత్సవం సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది?
సెప్టెంబర్ 7

ఆధునిక హైవేల కోసం మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ సిస్టమ్ తొలిసారి ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడింది?
గుజరాత్

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement