మన పత్రిక, వెబ్డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి ఆగస్టు 31, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్.
Advertisement
Advertisement
- భారత్‌లో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరం?
→ కోహిమా (NARI 2025 నివేదిక ప్రకారం) - పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టార్టప్ బ్యాంక్ శాఖ ఎక్కడ ప్రారంభించింది?
→ న్యూఢిల్లీ - పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్‌ల వాడకాన్ని నిషేధించిన దేశం?
→ దక్షిణ కొరియా - భారత్-సౌదీ రక్షణ సహకార కమిటీ 7వ సమావేశం జరిగిన ప్రదేశం?
→ న్యూఢిల్లీ - 2024-25లో ఆఫ్రికాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం ఎంత?
→ 90 బిలియన్ డాలర్లు - సెప్టెంబర్ 2025లో “మైత్రి” సైనిక వ్యాయామం భారత్ ఏ దేశంతో నిర్వహిస్తుంది?
→ థాయిలాండ్ - ‘నో హెల్మెట్, నో ఫ్యూయల్’ ప్రచారం ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
→ ఉత్తరప్రదేశ్ (సెప్టెంబర్ 1-30) - ‘బ్రైట్ స్టార్ 2025’లో భారత్ ఎక్కడ సైనికులను పంపుతుంది?
→ ఈజిప్ట్ (700+ మంది) - భిక్షాటనను నిషేధించిన రాష్ట్ర అసెంబ్లీ?
→ మిజోరం - ఇంగా రుగినియన్‌ను కొత్త ప్రధానిగా ఆమోదించిన దేశం?
→ లిథువేనియా
- ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ‘ప్రపంచ సరస్సు దినోత్సవం’ మొదటి జరుపుకున్న సంవత్సరం?
→ 2024 (ఆగస్టు 27) - పురుషుల హాకీ ఆసియా కప్ 2025 ప్రారంభమైన ప్రదేశం?
→ రాజ్‌గిర్, బీహార్ - భారత్ ‘నెయిబర్‌హుడ్ ఫస్ట్’, ‘విజన్ సాగర్’లో ప్రధాన భాగస్వామి?
→ శ్రీలంక
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

