మన పత్రిక, వెబ్డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి సెప్టెంబర్ 2, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్.
2025లో $125 బిలియన్ ఆదాయం దాటిన మొదటి భారతీయ కంపెనీ ఏది?
రిలయన్స్
బంగ్లాదేశ్ భారత్ కు మూడు ల్యాండ్ పోర్టులు మూసివేసింది ఎందుకు?
భారత్ ఎగుమతులు ఆపిన తర్వాత
జమ్మూలో వరదల తర్వాత వంతెనను 12 గంటల్లో నిర్మించిన సంస్థ ఏది?
భారత సైన్యం
ఇటీవల ఇజ్రాయెల్ దాడిలో మరణించిన యెమెన్ ప్రధాన మంత్రి పేరు ఏమిటి?
అహ్మద్ అల్-రహ్వి
పొగాకు వంటి వస్తువులపై GST కౌన్సిల్ ఏ రేటు పెంచాలని యోచిస్తోంది?
40%
‘నువాఖై మహోత్సవ్’ 2025 ఏ రాష్ట్రానికి సంబంధించిన పండుగ?
ఒడిశా
రిలయన్స్ 2035 లో సాధించాలనుకుంటున్న లక్ష్యం ఏమిటి?
నికర-సున్నా కార్బన్ స్థితి
చిన్న పరిశ్రమల దినోత్సవం ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?
ఆగస్టు 30
జమ్మూ కాశ్మీర్ లో జరిగే 3 రోజుల లార్డ్ వాసుకి నాగ్ ఉత్సవం ఏది?
భదేర్వా లోయ ఉత్సవం
UNGA సమావేశానికి ముందు పాలస్తీనా అధికారుల వీసాలు రద్దు చేసిన దేశం ఏది?
అమెరికా
చైనాలో జరిగే 25వ SCO శిఖరాగ్ర సదస్సుకు మోడీ హాజరవుతారా?
అవును, సెప్టెంబర్ 25న
2025-26 మొదటి త్రైమాసికంలో భారత్ GDP వృద్ధి రేటు ఎంత?
7.8%
గిరిజన భాషలను కాపాడేందుకు “ఆది వాణి” బీటా వెర్షన్ ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది?
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
క్రీడా సామగ్రి తయారీ సమావేశాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ ఎక్కడ నిర్వహించింది?
న్యూఢిల్లీ
జూలై 2025లో భారత్ IIP వృద్ధి రేటు ఎంత?
3.5%
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

