Advertisement

CRT JOBS | కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ జాబ్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : CRT జాబ్స్ – హనుమకొండ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

contract residential teacher jobs Hanumakonda

ఎస్జీటీ, పీడీ, స్కూల్ అసిస్టెంట్, హిందీ పండిట్, టీపీ-2 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Advertisement

హనుమకొండ, జనగామ జిల్లాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తులను ఆగస్టు 30, 2025లోపు హనుమకొండలోని అంబేడ్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలి.

Advertisement