Advertisement

Criminal Cases | 12 సీఎంలపై క్రిమినల్ కేసులు – ADR సర్వే 2025

ADR Criminal cases on chief ministers

భారతదేశంలో 30 ముఖ్యమంత్రుల్లో 12 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ADR) తాజా నివేదికలో పేర్కొంది.

10 మందిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, బెదిరింపు వంటి తీవ్ర నేరారోపణలు ఉన్నాయి.

Advertisement

అత్యధికంగా రేవంత్ రెడ్డిపై 89 కేసులు, ఎం.కె. స్టాలిన్ పై 47, చంద్రబాబు నాయుడుపై 19, సిద్ధరామయ్యపై 13 కేసులు ఉన్నాయి.

ఇతరులలో హేమంత్ సోరెన్ (5), దేవేంద్ర ఫడణవీస్ (4), సుఖ్వీందర్ సింగ్ (4), పినరయి విజయన్ (2), భగవంత్ మాన్ (1) ఉన్నారు.

ఈ వివరాలు కేంద్రం ప్రవేశపెట్టిన ఉద్వాసన బిల్లు నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement