Telangana CPGET 2025: ఇంటిగ్రేటెడ్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్
మన పత్రిక, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ( TELANGANA INTERMEDIATE ) పీజీ సీట్ల కౌన్సెలింగ్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. సీపీగెట్ 2025లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 26 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Advertisement
CPGET 2025 COUNSELLING FOR INTEGRATED SEATS
ఆగస్టు 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. సెప్టెంబర్ 1న సీట్లు కేటాయిస్తారు.
Advertisement
రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 5 నుంచి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్: https://cpget.tgche.ac.in/
- Rain Holiday: తెలంగాణలో రేపు సెలవు
- Devarakonda: నిండు గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించిన 108 సిబ్బంది!
- ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద.. 13 గేట్లు ఎత్తివేత!
- Telangana: రేపు స్కూళ్లకు సెలవు.. భారీ వర్ష హెచ్చరిక
- Nalgonda: వరదలో చిక్కుకున్న గురుకుల విద్యార్థులు.. కాపాడిన పోలీసులు!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

