Advertisement

తెలంగాణలో 970 కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్ల రెన్యువల్

CONTRACT AND GUEST LECTURERS RENEWAL : తెలంగాణ ప్రభుత్వం G.O. Rt.No.1422 ద్వారా ఇంటర్ కళాశాలల్లో 970 మంది ఉద్యోగుల రెన్యువల్ ఖరారు చేసింది. ఇందులో 420 కాంట్రాక్ట్, 398 గెస్ట్, 56 ఔట్‌సోర్సింగ్, 51 పార్ట్ టైమ్ (గంటకు), 42 పార్ట్ టైమ్ (ఏకకాలిక), 3 మినిమమ్ టైమ్ స్కేల్ ఉద్యోగాలు ఉన్నాయి.

లెక్చరర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్స్ సహా వీరంతా రెన్యువల్ అయ్యారు. ఈ నియామకాలు 01-04-2025 నుండి 31-03-2026 వరకు అమలులో ఉంటాయి.

Advertisement

Advertisement