మన పత్రిక, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ సంస్థలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ (19 కిలోలు) ధరను స్వల్పంగా తగ్గించాయి. సిలిండర్‌పై రూ. 5 మేర తగ్గింపును ప్రకటించాయి. ఈ కొత్త ధరలు నవంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.
తాజా తగ్గింపుతో, ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,595 నుంచి రూ. 1,590కి చేరింది. ఈ నిర్ణయం హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించనుంది. అయితే, సబ్సిడీపై అందించే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీలు స్పష్టం చేశాయి. దీంతో గృహ వినియోగదారులకు నిరాశే ఎదురైంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
Advertisement
