Advertisement

CIBIL SCORE | సిబిల్ స్కోర్ లేకుండానే లోన్ పొందొచ్చు!

మన పత్రిక, వెబ్​డెస్క్ : మొదటిసారి లోన్ తీసుకునే వారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు

కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా రుణం తీసుకునే వారికి సిబిల్ స్కోర్ నిబంధన అనుసరణ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Advertisement

పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు ప్రకటించారు.

సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడంతో బ్యాంకులు లోన్ దరఖాస్తులను రద్దు చేయకూడదని సూచించారు.

అలాగే, క్రెడిట్ సమాచారం ఇచ్చే సంస్థలు రూ.100 కంటే ఎక్కువ రుసుం వసూలు చేయకూడదని పేర్కొన్నారు.

Advertisement