Advertisement

CDFD JOBS 2025: హైదరాబాద్ లోని CDFDలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు

CDFD JOBS HYDERABAD 2025: హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD) వివిధ విభాగాల్లో ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తోంది.

Advertisement

పోస్టులు:

Advertisement
  • టెక్నికల్ ఆఫీసర్ – 1
  • టెక్నికల్ అసిస్టెంట్ – 2
  • జూనియర్ మేనేజీరియల్ అసిస్టెంట్ – 2
  • జూనియర్ అసిస్టెంట్-II – 2
  • స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II – 2

అర్హతలు: పోస్టుకు అనుగుణంగా గ్రాడ్యుయేషన్, బి.టెక్/బిఈ, పీజీ, పీజీ డిప్లొమా లేదా 10వ తరగతితో పాటు సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.)

Advertisement

దరఖాస్తు విధానం & గడువు: ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 30, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్: cdfd.org.in

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement