నిరుద్యోగులకు అవకాశం! ముంబై కస్టమ్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయం క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు, 18-25 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులు.
Advertisement
మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. జీతం లెవల్-1 ప్రకారం రూ.18,000 నుండి రూ.56,900/- వరకు ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 29, 2025. ఆన్లైన్ దరఖాస్తు చేయాలి.
Advertisement
ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. SC/ST/దివ్యాంగులు/మహిళలకు ఫీజు మినహాయింపు. వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
Advertisement
APPLY HERE || OFFICIAL WEBSITE
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

