Telangana: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నం.9 తో పాటు, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ‘అంతా సవ్యంగానే జరుగుతుంది’ అని భావించిన అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. చాలా రోజుల నుంచి ప్రచారం మొదలుపెట్టి, నామినేషన్లు వేద్దామనుకునే లోపే ప్రక్రియ నిలిచిపోవడంతో టైం వృథా అయిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఎన్నికలు ఇప్పుడే జరగవని తెలిసి ఉంటే ప్రచారానికి బయటకు వచ్చే వాళ్లమే కాదంటూ వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
