Bihar Election Results : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఉదయం నుంచే కౌంటింగ్ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు విడుదలైన ఓట్ల లెక్కింపు ప్రకారం చూసుకుంటే ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే బీహార్ ఫలితాల్లో ఎన్డీఏ దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్ అయిన 122ను దాటేసిన ఎన్డీఏ 175 స్థానాల్లో లీడ్ లో ఉంది.
ఇక.. మహాగట్ బంధన్ కూటమి 66 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ రెండు పార్టీలు ఉన్నాయి. మహాగట్ బంధన్ కూటమిలో ప్రాంతీయ పార్టీ ఆర్జేడీ ఉంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆర్జేడీ పొత్తు పెట్టుకుంది. మొత్తం 243 సీట్లలో 122 సీట్లు గెలుచుకుంటే బీహార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఆదిశగా ఎన్డీఏ మాత్రమే వెళ్తోంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
