Advertisement

Biggboss 9 Telugu: ప్రోమోలో షాకింగ్ ట్విస్ట్

Biggboss 9 Telugu Elimination : తాజాగా విడుదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమోలో ఓ సంచలనం కనిపిస్తోంది. సీజన్ ప్రారంభంలోనే ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరిగినట్లు సూచనలు కనిపిస్తున్నాయి.

ఒక కంటెస్టెంట్ తనతో పాటు తెచ్చుకున్న వస్తువును హౌస్ లోకి పంపించమని బిగ్ బాస్ ను కోరుతాడు. అయితే దానికి బిగ్ బాస్ “నో” అనడంతో, ఆ కంటెస్టెంట్ ఆగ్రహంతో హౌస్ నుంచి వెళ్లిపోతాడు. ఇది నిజమైన ఎలిమినేషన్ అయితే, ఇది బిగ్ బాస్ చరిత్రలోనే అతి త్వరిత ఎలిమినేషన్ కానుంది.

Advertisement

ఈ ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఆ కంటెస్టెంట్ ఎవరు? ఆ వస్తువు ఏమిటి? అనే ప్రశ్నలకు సీజన్ ప్రారంభంతో సమాధానం లభిస్తుంది.

Advertisement