Advertisement

Biggboss 9 Telugu: 6 మంది వైల్డ్ కార్డ్

bigg boss 9 telugu wild card contestants: బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం రెండు షాకింగ్ ఎలిమినేషన్లు. ఫ్లోరా సైనీ, శ్రీజలను హౌస్ నుంచి షో నిర్వాహకులు ఎలిమినేట్ చేశారు. అయితే, వారి స్థానంలో కొత్త రోలర్ కోస్టర్ రాబోతోంది! నిఖిల్ నాయర్ (సీరియల్ యాక్టర్), దివ్వెల మాధురి, శ్రీనివాస్ సాయి (‘గోల్కొండ హైస్కూల్’ ఫేమ్), రమ్య మోక్ష (‘అలేఖ్య చిట్టీ పికిల్స్’), అయేషా (సీరియల్ నటి), గౌరవ్ గుప్తా (సీరియల్ నటుడు) – ఈ ఆరుగురూ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పుడు హౌస్ లో ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తారో? ఏ టీమ్ బలంగా ఉంటుందో? చూడాలి!

Advertisement
Advertisement