మన పత్రిక, వెబ్డెస్క్: ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ ( Bharat Taxi ) ‘ పేరుతో నూతన సేవలను తీసుకురానుంది. ఈ టాక్సీ సేవలు వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానున్నాయి.
Advertisement
ప్రస్తుత ప్రైవేట్ సర్వీసుల మాదిరిగా, ‘భారత్ టాక్సీ’ డ్రైవర్లు 25% వరకు కమీషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. బదులుగా, వారు కేవలం నామమాత్రపు నెలవారీ రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఢిల్లీలో ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

