మన పత్రిక, వెబ్డెస్క్ : ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో చోటు సాధించారు. ఆయన సినిమా రంగంలో చేసిన సేవలకు, ప్రతిభకు గుర్తింపుగా ఈ ఘనత లభించింది.
ఈ సాధనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( N. Chandrababu Naidu ) ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణ ప్రయాణం భారత సినిమా చరిత్రలో సువర్ణ అధ్యాయమని అభివర్ణించారు. ఆయన సినిమా పట్ల చూపించిన అంకితభావమే ఈ గుర్తింపుకు కారణమని పేర్కొన్నారు.
Advertisement
ఆగస్టు 30న హైదరాబాద్‌లో బాలకృష్ణకు సత్కార కార్యక్రమం నిర్వహించనున్నారు.
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
- సినిమాను దెబ్బతీయడానికే మోనాలిసా పెళ్లి: దర్శకుడు సనోజ్
ఇవి కూడా చదవండి :
Advertisement
