Happy Bhogi Wishes 2026: మీ ఆప్తులకు పంపే అద్భుతమైన కోట్స్, మెసేజ్‌లు ఇవే!
మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ పర్వదినాల్లో మొదటి రోజైన ‘భోగి’ (జనవరి 13) రానే వచ్చింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ, నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగకు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పాత బాకీలు, బాధలు, కష్టాలను భోగి మంటల్లో వేసి, కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి … Read more