Current affairs 17 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 17, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ 17 September Current affairs 2025 : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి సెప్టెంబర్ 17, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్.

RRB 368 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల నోటిఫికేషన్: అక్టోబర్ 24 వరకు దరఖాస్తు

RRB Section Controller Jobs 2025 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సికింద్రాబాద్ జోన్‌లో 25 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 24, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత అర్హతగా ఉండాలి. వయస్సు 20 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500. SC, ST, … Read more

CSIR IICT హైదరాబాద్లో 10 ప్రాజెక్ట్ ఉద్యోగాలు: సెప్టెంబర్ 26న ఇంటర్వ్యూ

CSIR IICT HYDERABAD JOB NOTIFICATION : సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), హైదరాబాద్ లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. రిసెర్చ్ అసోసియేట్, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్-2, ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 & 2 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు పోస్టుల ప్రకారం ఉంటాయి. సంబంధిత విభాగాల్లో బీటెక్, ఎంటెక్ లేదా బీఎస్సీతో పాటు పని అనుభవం … Read more

బంగారం ధరలో భారీ పెరుగుదల: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,11,930

Today Gold rate hiked : ఈరోజు బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.870 పెరిగి రూ.1,11,930కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.800 పెరిగి 10 గ్రాములకు రూ.1,02,600గా నమోదైంది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,32,900కు చేరింది. అయితే హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.1,42,900గా ఉంది. ప్లాటినం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల … Read more

Telangana : తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి

Arogya sri services bandh in telangana : తెలంగాణలోని ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ మంగళవారం అర్ధరాత్రి నుండి సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. హాస్పిటల్ యాజమాన్యాలు తమకు రావాల్సిన 1400 కోట్ల రూపాయల బకాయిలు ఇంకా చెల్లించకపోవడమే ఈ నిర్ణయానికి కారణం. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 323 ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి తాజాగా 100 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వైద్యశాఖ … Read more

తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి

Admissions in Government junior colleges 2025 : ఈ 2025 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, ఫస్టియర్లో 92,117 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 8,482 మంది ఎక్కువ. రాష్ట్రంలో మొత్తం 3,292 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది ఫస్టియర్లో మొత్తం 5,01,129 మంది విద్యార్థులు అడ్మిషన్లు … Read more

PRASAR BHARATI JOBS : కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీలోని ప్రసార భారతి వివిధ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. కంటెంట్ మేనేజర్, క్రియేటివ్ డిజైనర్, వీడియో ఎడిటర్, ఐటీ ఎగ్జిక్యూటివ్, మేనేజర్, జూనియర్ మేనేజర్, ఫైనాన్స్ ప్లానర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు సోర్సింగ్, ఆపరేషన్స్, ప్రొడక్షన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితర విభాగాల్లో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 24, 2025 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల ప్రకారం డిప్లొమా, డిగ్రీ, పీజీ లేదా … Read more

కాళోజి యూనివర్సిటీలో BSc నర్సింగ్ ప్రవేశాలు 2025: అర్హత, ఫీజు, దరఖాస్తు లింక్

bsc nursing admissions 2025 : కాళోజి నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ (KNRUHS), తెలంగాణ 2025–26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ (4 సంవత్సరాలు) మరియు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ (2 సంవత్సరాలు) కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన వివరాలు: అంశం వివరం కోర్సులు BSc Nursing (4 సంవత్సరాలు), PB BSc Nursing (2 సంవత్సరాలు) దరఖాస్తు ప్రారంభం 16 సెప్టెంబర్ 2025 దరఖాస్తు చివరి తేదీ 30 … Read more

జీఎస్టీ మార్పులు: 22 సెప్టెంబర్ కంటే ముందు ఏ వస్తువులు కొనాలి?

New GST Rates : 2025 సెప్టెంబర్ 22 నుంచి భారతదేశంలో జీఎస్టీ రేట్లలో పెద్ద మార్పులు అమల్లోకి రానున్నాయి. కొన్ని వస్తువులపై పన్ను తగ్గడంతో పాటు, కొన్నింటిపై పన్ను పెరగనుంది. దీంతో ఖరీదైన లేదా లగ్జరీ వస్తువులు కొనాలనుకునే వారు సెప్టెంబర్ 22 కంటే ముందే కొనుగోలు చేయడం ఉత్తమం. సెప్టెంబర్ 22 కంటే ముందు కొనాల్సిన వస్తువులు: 1. సూపర్ మార్కెట్/షాపింగ్ మాల్స్ లో ₹2,500+ విలువైన వస్తువులు 2. 350cc కంటే ఎక్కువ … Read more

మిరాయ్ : 2 రోజుల్లోనే 26.72 కోట్ల షేర్! అంచనాలు మించిన రాంపెజ్

తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ మిరాయ్ బాక్స్ ఆఫీస్ ( Mirai 2025 box office ) వద్ద భారీ విజయం సాధిస్తోంది. సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా, రెండో రోజుకు వచ్చేసరికి అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తూ అంచనాలను ఛిద్రం చేసింది. మిరాయ్ – 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (షేర్): Zone Collections తెలంగాణ & ఏపీ: 16.57 కోట్లు Nizam ₹8.33 Cr Ceeded … Read more