Amazon Great Indian Festival 2025: రూ.6,499 నుంచి రెడ్‌మీ, షియోమీ ఫోన్లలో షాకింగ్ డిస్కౌంట్లు!
ఈ సేల్‌లో షియోమీ, రెడ్‌మీ ఫోన్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఫ్లాగ్‌షిప్ నుంచి బడ్జెట్ వరకు అన్ని కేటగిరీల్లో ఆకర్షణీయ ధరలు. Xiaomi 14 Civi ధర రూ.79,999 నుంచి రూ.24,999కి పడిపోయింది. SBI కార్డ్ తో రూ.23,749 మాత్రమే! 6.55″ 1.5K AMOLED కర్వ్డ్ డిస్ప్లే, Snapdragon 8s Gen 3, 50MP+50MP ట్రిపుల్ కెమెరాలు, 32MP సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లు ఉన్నాయి. Redmi 13 5G రూ.19,999 నుంచి రూ.11,199కి లభిస్తోంది. 6.79″ … Read more