AP Pension | ఏపీ దివ్యాంగులకు పింఛన్ షాక్
అనర్హులు ఎక్కువగా ఉన్నారనే అనుమానంతో ప్రభుత్వం వైకల్య నిర్ధారణ శిబిరాలు నిర్వహించింది. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి నోటీసులు జారీ చేశారు. ఈ చర్యతో కొంత ఆందోళన నెలకొంది. కానీ సెప్టెంబర్ పింఛన్‌కు ముందు 90% మంది లబ్ధిదారులు అర్హులుగా గుర్తించబడ్డారు. ఫలితంగా వారందరికీ పింఛన్లు అందాయి. అక్టోబర్ పింఛన్లు కూడా నేరుగా జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి అసెస్మెంట్ పూర్తయ్యే వరకు పింఛన్లు కొనసాగుతాయి. వృద్ధులు, వితంతువులుగా ఉన్న దివ్యాంగులను ఇతర పింఛన్లకు … Read more