పప్పులో కప్ప! మహబూబ్‌నగర్ స్కూల్ లంచ్ ఘటన

mahabubnagar school lunch news today

mahabubnagar News: మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని లాల్‌కోట ప్రభుత్వ హైస్కూల్‌లో బుధవారం మధ్యాహ్న భోజన సమయంలో ఒక అసహ్యకర ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు వడ్డించుకుంటుండగా పప్పులో ఒక కప్ప కనిపించింది. దీంతో పిల్లలు భయంతో భోజనం పడేసి, ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మురళీకృష్ణ గురువారం స్కూల్‌కు చేరుకుని విచారణ చేస్తున్నారు. స్కూల్ ఫుడ్ సేఫ్టీ ఏమయ్యిందో … Read more

GHMC Jobs 2025: 17 ఖాళీలు – పబ్లిక్ హెల్త్, డేటా, టెక్నికల్ పోస్టులు

GHMC 17 Jobs 2025

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఒప్పంద ప్రాతిపదికన 17 ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఫుడ్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్, డేటా అనలిస్ట్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ సహా వివిధ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అర్హత: సంబంధిత డిగ్రీ/PG/MBBS/PhD + పని అనుభవం. వయోపరిమితి: 30–60 ఏళ్లు. జీతం: నెలకు ₹25,000 నుంచి ₹1.75 లక్షల వరకు. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే. చివరి తేదీ – అక్టోబర్ 18, 2025. … Read more

TGSRTC Conductor Jobs 2025: సికింద్రాబాద్‌లో 100 పోస్టులు

TGSRTC Conductor Jobs 2025

TGSRTC నుండి నిరుద్యోగ యువతకు శుభవార్త. 2025 లో సికింద్రాబాద్ రీజియన్‌లో 100 కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ( TSRTC secunderabad Conductor Jobs 2025 ) . ఈ ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ ఆధారంగా భర్తీ చేయబడతాయి. ఒక్కొక్కరికీ నెలకు ₹17,500 జీతం అందించనున్నారు. పురుషులు, మహిళలు రెండూ అర్హులు. ఎంపిక విధానం (Selection Process) వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 10 అక్టోబర్ నుంచి 11 అక్టోబర్ 2025 మధ్య … Read more

Google AI Hub: ఆంధ్రలో $15B పెట్టుబడి, 1.8L ఉద్యోగాలు

Andhra pradesh vishakapatnam google ai hub data center

Andhra pradesh google ai hub data center: గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తెలిపిన మేరకు, ఇది అమెరికా బయట గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఎఐ హబ్. ఈ ప్రాజెక్టు కోసం గూగుల్, అడానీ కనెక్స్ భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయి. మొత్తం పెట్టుబడి మొదటి ఐదేళ్లలో పూర్తి కానుంది. ఎఐ రంగంలో పోటీ తీవ్రం అవుతున్న నేపథ్యంలో, గూగుల్ ఈ పెట్టుబడితో భారతదేశంలో తన ఉనికిని బలోపేతం చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎఐ సేవలపై … Read more

Viral: కళ్యాణ్‌పై పికిల్స్ పాప రమ్య మోక్ష సంచలన వ్యాఖ్యలు

Ramya moksha about kalyan

గత సీజన్‌లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 9 ( BiggBoss 9 Telugu ) అనేక కొత్త ట్విస్టులు, మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆరోవారం వైల్డ్ స్ట్రామ్ పేరుతో దివ్వెల మాధురి ( divvela madhuri ) , అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష ( Ramya moksha ) , సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, అయేషా, గౌరవ్ గుప్తా, శ్రీనివాస్ సాయి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి ప్రవేశించారు. వీరిలో దివ్వెల … Read more

NHAI Offer: ఫొటో పంపిస్తే రూ.1000 ఫ్రీ

NHAI toilet Offer

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు ఒక అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. టోల్ ప్లాజాల్లోని NHAI నిర్వహణలో ఉన్న అపరిశుభ్రమైన టాయిలెట్లపై ఫిర్యాదు చేస్తే, ఫాస్టాగ్ అకౌంట్‌లో రూ.1,000 రివార్డ్ జమ అవుతుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే. ఫిర్యాదు చేయాలంటే ‘రాజమార్గ్ యాత్ర’ యాప్‌లో టైమ్ స్టాంప్‌తో పాటు టాయిలెట్ ఫోటోలు అప్‌లోడ్ చేయాలి. అర్హత కలిగిన వారికి మాత్రమే రివార్డు లభిస్తుంది. ఇది కేవలం NHAI నిర్వహించే టాయిలెట్లకు … Read more

SBI: ఎస్బిఐ లోన్ 10 సెకన్లలోనే

sbi fast loan approval

ఎస్బిఐ (SBI) గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన ఎస్ఎంఈ డిజిటల్ బిజినెస్ రుణాలకు మంచి స్పందన లభిస్తుందని బ్యాంకు అధికారులు తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ.5 కోట్ల వరకు రుణాలు అందజేస్తున్నారు. ఇందులో ముద్ర రుణాలు కూడా భాగం. ముఖ్యంగా, రుణాల మంజూరు కి టర్మ్ రౌండ్ సమయం 45 నిమిషాలకు తగ్గించారు. ఇంకా ముందు ఐదు సంవత్సరాల పాటు MSME రుణాలపై మరింత దృష్టి పెట్టనున్నారు. ఎందుకంటే ఇవి కొద్ది లాభదాయకంగా … Read more

Andhra News: తండ్రీ కుమారులు ఒకే పాఠశాలలో ఉపాధ్యాయులు

father son same school bobbili

Bobbili News: బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి వేణుగోపాల పురపాలక ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బంకురు రామకృష్ణ కుమారుడు రాకేష్, మెగా డిఎస్సీలో సెలెక్ట్ అయ్యి అదే పాఠశాలలో అదే సబ్జెక్టు (ఆంగ్లం) ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యాడు. తండ్రీ కుమారులు ఒకే పాఠశాలలో, ఒకే సబ్జెక్టులో బోధించడం ఇదే మొట్టమొదటిసారి. ఇది కేవలం ఉద్యోగ ఎంపిక కాదు – ఒక కుటుంబ కల నిజమైన చిన్న చరిత్ర. రామకృష్ణ ప్రస్తుతం పాఠశాలలో అనుభవజ్ఞుడిగా ఉండగా, రాకేష్ … Read more

రూ.6,300కే 5G ఫోన్! అమెజాన్ దీపావళి ఆఫర్‌లో లావా బోల్డ్ N1

Lava Bold N1 5G

దీపావళి స్పెషల్‌గా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో Lava Bold N1 5G స్మార్ట్‌ఫోన్ రూ.6,999కు లభిస్తోంది. HDFC డెబిట్/EMI ఆప్షన్ తో కొనుక్కుంటే రూ.699 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ వస్తుంది. చివరికి మీరు రూ.6,300లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ ఫోన్‌లో 4K వీడియో రికార్డింగ్, 13MP డ్యూయల్ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 6.75 ఇంచ్ HD+ స్క్రీన్ (90Hz), 5000mAh బ్యాటరీ + ఫాస్ట్ ఛార్జింగ్, IP54 రేటింగ్, … Read more

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: నామినేషన్లు ఆరంభం

Jubileehills by election

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి అక్టోబర్ 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 15న, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 17న నామినేషన్లు వేస్తారని సమాచారం. బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ చివరి తేదీ. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితా విడుదల. నవంబర్ 11న పోలింగ్, 14న యూసఫ్‌గూడలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడి కానున్నాయి. … Read more