Rajendraprasad : ఎం.జి.ఆర్ వివాదం: చివరికి సారీ చెప్పిన నట కిరీటి రాజేంద్రప్రసాద్!
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇటీవలి కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఓ సినిమా ఈవెంట్‌లో తమిళ లెజెండరీ నటుడు, మాజీ సీఎం M. G. Ramachandran (ఎం.జి.ఆర్) గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ దిగ్గజం Kantha Rao గారి కాలంలో ఎం.జి.ఆర్ పరిస్థితి గురించి రాజేంద్రప్రసాద్ చేసిన కొన్ని కామెంట్స్ కోలీవుడ్ అభిమానులను తీవ్రంగా బాధించాయి. సోషల్ మీడియాలో ఈ … Read more