2 నెలల తర్వాత రాహుల్.. కూటమిలో 11 చోట్ల పోటీ | Rahul Gandhi Bihar elections

Rahul Gandhi Bihar elections

మన పత్రిక, వెబ్​డెస్క్: రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) చివరిసారిగా సెప్టెంబర్ 1న ‘ఓటు అధికార యాత్ర’ ముగింపు రోజున బీహార్‌లో కనిపించారు. ఆ యాత్రతో కాంగ్రెస్ క్యాడర్‌లో వచ్చిన ఉత్సాహాన్ని ఆయన కొనసాగించలేదని, ఇప్పుడు కేవలం మొక్కుబడిగా ప్రచారానికి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నవంబర్ 6న తొలిదశ పోలింగ్ జరగనుండగా, నవంబర్ 4 సాయంత్రానికే ప్రచారం ముగియనుంది. తేజస్వి యాదవ్ అధ్వర్యంలో ఎన్నికలు జరగడంపై రాహుల్ గాంధీకి అసంతృప్తి (లుకలుకలు) ఉండటం వల్లే … Read more

8th Pay Commission |  కేబినెట్ ఆమోదం! 50 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి.

8th Pay Commission

మన పత్రిక, వెబ్​డెస్క్: ఈ కేబినెట్ నిర్ణయాల వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 8వ వేతన కమిషన్ తన సిఫార్సులను 18 నెలల్లోపు ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఆయన తెలిపారు. ఈ నూతన సిఫార్సులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కేంద్రం తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఈ … Read more

Cyclone Montha: ఏపీకి భారీ ముప్పు.. 3 రాష్ట్రాల్లో హై అలర్ట్!

Cyclone Montha

మన పత్రిక, వెబ్​డెస్క్: తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. విశాఖపట్నంలో భీకర గాలులతో కుండపోత వర్షం కురుస్తున్నట్లు సమాచారం. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి 8 నుంచి 10 అడుగుల ఎత్తు … Read more

Cyber Crime: 99 వేలు పోగొట్టుకున్న వ్యక్తి.. గూగుల్‌లో నెంబర్ వెతికి..

nagarkurnool man loses 99000 in tv recharge

మన పత్రిక, వెబ్​డెస్క్: వివరాల్లోకి వెళితే, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన తిరుపతయ్య, తన సన్ డైరెక్ట్ రీఛార్జ్ కోసం గూగుల్‌లో కాంటాక్ట్ నెంబర్ వెతికారు. అతనికి 1800419 5370 నెంబర్ కనిపించింది. ఆ నెంబర్‌కు కాల్ చేసి ‘సన్ డైరెక్ట్ కస్టమర్ కేరా?’ అని అడగగా, అవతలి వ్యక్తి ‘అవును’ అని సమాధానమిచ్చాడు. తిరుపతయ్య రీఛార్జ్ సమస్య గురించి చెప్పగా, ఆ వ్యక్తి టీవీ ఆన్ చేసి రూ. 10 రీఛార్జ్ … Read more

Wines Tenders: ఒకే వ్యక్తికి 5 షాపులు!

Wines Tenders

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా మద్యం టెండర్లలో ఓ వ్యక్తిని భారీ అదృష్టం వరించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో చర్లపల్లికి చెందిన మాడుగుల నగేష్ అనే వ్యక్తి ఐదు షాపుల కోసం టెండర్లు దాఖలు చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన లాటరీ (లక్కీ డ్రా)లో ఆయన అదృష్టం తలుపు తట్టింది. తాను దరఖాస్తు చేసిన ఐదు షాపులకు గాను, ఐదింటినీ నగేష్ దక్కించుకున్నారు. ఒకే వ్యక్తికి ఐదు షాపులు దక్కడంతో ఆయన … Read more

Jubilee Hills by poll | 170 మంది రౌడీషీటర్ల బైండోవర్!

Jubilee Hills by poll

మన పత్రిక, వెబ్​డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో, నియోజకవర్గ పరిధిలోని 170 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. వీరిలో అత్యధికంగా బోరబండ ఏరియా నుంచి 74 మంది ఉండటం గమనార్హం. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, పోలీసులు బైండోవర్ … Read more

TG News: భోజన విరామ సమయంలో నిరసన SGTU

sgtu yadadri protest

మన పత్రిక, వెబ్​డెస్క్: వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రములో ప్రాథమిక పాఠశాల మహిళా ప్రధానోపాధ్యాయురాలు పై పోలీసు కానిస్టేబుల్ దాడికి నిరసనగా ఈరోజు ప్రాథమిక పాఠశాల బట్టుగూడ గ్రామంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో SGTU YADADRI జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే కరుణ గారులు పాల్గొన్నారు

Wines Tenders: భార్యాభర్తలకు రెండు షాపులు!

suryapet liquor shop tender draw husband wife

మన పత్రిక, వెబ్​డెస్క్: సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మద్యం టెండర్ల డ్రాలో ఓ భార్యాభర్తలను అదృష్టం వరించింది. జిల్లాలోని 93 మద్యం దుకాణాలకు 2070 దరఖాస్తులు రాగా, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ డ్రా పద్ధతిలో దుకాణాలను ఎంపిక చేశారు. ఈ డ్రాలో వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్‌కు గెజిట్ నెంబర్ 21 షాపు దక్కింది. అదేవిధంగా, ఆయన భార్య శ్రావణికి గెజిట్ నెంబర్ 13 లో … Read more

Gold Rates 27 Oct 2025: 27 అక్టోబర్ 2025, సోమవారం ఈరోజు గోల్డ్ రేట్స్

Gold Rates 27 Oct 2025 telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: పసిడి ధర నిన్నటితో పోలిస్తే సోమవారం (అక్టోబర్ 27) భారీగా తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,25,620 పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,15,150 వద్ద ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 1,54,000కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడం, డాలర్ విలువ పుంజుకోవడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని నిపుణులు … Read more

TG News: హైదరాబాద్‌కు 2,000 బస్సులు కేటాయింపు!

hyderabad 2000 new electric buses

10,900 విద్యుత్ బస్సుల టెండర్.. హైదరాబాద్‌కు 2,000 బస్సులు! మన పత్రిక, వెబ్​డెస్క్: దేశవ్యాప్తంగా పలు నగరాల కోసం 10,900 విద్యుత్ బస్సులను సేకరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ కన్వెర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) నవంబర్ 6న బిడ్లు ఓపెన్ చేయనుంది. సున్నా ఉద్గారాల ప్రజా రవాణాను ప్రోత్సహించే నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ (NEBP) కింద ఇది కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ టెండర్ ద్వారా హైదరాబాద్‌తో పాటు సూరత్, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు … Read more