Xiaomi 17 Series : భారత్‌లో షియోమీ 17 సిరీస్ రిలీజ్ ఎప్పుడు?
Xiaomi 17 Series : షియోమీ ఫోన్లకు భారత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షియోమీ సిరీస్ అంటే అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ సిరీస్ ఫోన్ల కోసం స్మార్ట్ ఫోన్ అభిమానులు తెగ ఎదురు చూస్తుంటారు. షియోమీ నుంచి సరికొత్త సిరీస్ అయిన 17 ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది కానీ.. భారత్ లో మాత్రం రిలీజ్ కాలేదు. 17 సిరీస్ లో భాగంగా 17, 17 … Read more