WhatsApp

Viral Video : స్కూటీ నుంచి కింద పడితే కాపాడిన వ్యక్తిపై దాడి చేసిన స్టూడెంట్స్

students attacked person who helped them up

Viral Video : ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఫుల్లుగా తాగి స్కూటీ మీద వెళ్తూ అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్లను లేపాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, తమను కాపాడిన ఆ వ్యక్తి పైనే విరుచుకుపడ్డారు ఆ ముగ్గురు విద్యార్థులు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలోని గూడురులోని సాధుపేట సెంటర్ లో మద్యం మత్తులో ఆ ఇంజినీరింగ్ విద్యార్థులు విచక్షణారహితంగా … Read more

Liquor Shops Tenders : నేటితో ముగియనున్న మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు

today is deadline for applications for liquor shops in Telangana

Liquor Shops Tenders : తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. నిన్న ఒక్క రోజే 25 వేల దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఇప్పటి వరకు కేవలం 50 వేల దరఖాస్తులు మాత్రమే రావడంతో దరఖాస్తులు వెయ్యాలంటూ ఔత్సాహికులకు ఫోన్లు, మెసేజ్ లను ఎక్సైజ్ శాఖ పంపిస్తోంది. గతంతో పోల్చితే ఈ సారి దరఖాస్తు చాలా తక్కువగా వచ్చాయి. గత సంవత్సరం 1.31 లక్షల అప్లికేషన్లు వచ్చాయి.

Gold Rates 18 Oct 2025 : 18 అక్టోబర్ 2025, శనివారం ఈరోజు గోల్డ్ రేట్స్

18 October 2025 Saturday today gold rates telugu

Gold Rates Today : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 18 అక్టోబర్ 2025 శనివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,278 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.12,171 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,959 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.202.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.2,02,900 … Read more

Horoscope 18 Oct 2025 : 18 అక్టోబర్ 2025 శనివారం రాశి ఫలాలు

18 October 2025 Saturday today horoscope telugu

Today Horoscope : 18 అక్టోబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఏ పని మొదలు పెట్టినా అది ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది.       వృషభం : కొత్త పనులు ప్రారంభించకండి. ధైర్యంతో ముందుకెళ్లండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి.    మిథునం : ధన లాభం … Read more

Sabarimala Temple : తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు

doors of sabarimala temple opens

Sabarimala Temple : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఇవాళ తులమాస పూజ సందర్భంగా ఆలయ పూజారులు శబరిమల ఆలయ గుడి ద్వారాన్ని తెరిచారు. ఈరోజు నుంచి సంక్రాంతి వరకు శబరిమల ఆలయం తెరిచి ఉంటుంది. ఈరోజు నుంచి అయ్యప్ప స్వామిని దర్శించుకొని స్వామి మాల ధరించిన భక్తులు తమ ముక్కులను చెల్లించుకుంటారు. సంక్రాంతి తర్వాత మళ్లీ ఆలయాన్ని మూసేస్తారు. స్వామి వారి పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ లో మళ్లీ తెరుస్తారు. https://twitter.com/ANI/status/1979139326769254587

Telangana Local body elections : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?

when will the local body elections be held asks high court

Telangana Local body elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనా బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆ నోటిఫికేషన్ రద్దయింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ ను సుప్రీం కూడా కొట్టేసింది. 50 శాతం రిజర్వేషన్లు దాటకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి.. అని సుప్రీం ఆదేశించింది. 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదనే నిబంధన ఉన్నప్పుడు … Read more

Viral Video : విజయవాడ పోలీస్ స్టేషన్‌లో నా ఫోటో చూపించు.. ఆర్టీసీ డ్రైవర్‌తో మహిళ గొడవ

woman argument with bus driver in Vijayawada

Viral Video : నా ఫోటో తీసుకో.. విజయవాడ పోలీస్ స్టేషన్ లో నా ఫోటో చూపించు.. అప్పుడు గుర్తు పట్టకపోతే అడుగు.. అంటూ ఆర్టీసీ బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సులో జరిగింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆ మహిళను ఫుట్ బోర్డ్ నుంచి లోపలికి వెళ్లాలని చెప్పినందుకు బస్సు … Read more

Ravindra Jadeja : రవీంద్ర జడెజా భార్యకు మంత్రి పదవి

Ravindra Jadeja wife rivaba appointed as Gujarat minister

Ravindra Jadeja : క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు మంత్రి పదవి వరించింది. గుజరాత్ లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. అయితే.. గుజరాత్ కు చెందిన మంత్రులంతా వరుసగా రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తప్ప మంత్రులందరితో బీజేపీ హైకమాండ్ రాజీనామా చేయించింది. తాజాగా కొత్త క్యేబినేట్ ను ఏర్పాటు చేసింది. కొత్తగా 26 మంది మంత్రులను తీసుకోగా అందులో రవీంద్ర జడేజా భార్య రివాబాకు కూడా అవకాశం … Read more

Gold Rates 17 Oct 2025 : 17 అక్టోబర్ 2025, శుక్రవారం ఈరోజు గోల్డ్ రేట్స్

17 October 2025 Friday today gold rates in telugu

Gold Rates Today : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 17 అక్టోబర్ 2025 శుక్రవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,943 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,864 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,707 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.205.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.2,05,900 … Read more

Horoscope 17 Oct 2025 : 17 అక్టోబర్ 2025 శుక్రవారం రాశి ఫలాలు

17 October 2025 Friday today horoscope in telugu

Today Horoscope : 17 అక్టోబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపారం రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉండదు. కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం సహకరించదు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు.       వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ని ప్రయత్నాలు ఫలమిస్తాయి. ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. … Read more