WhatsApp

Jammu Police Station Blast : జమ్మూకశ్మీర్ పోలీస్ స్టేషన్ పేలుడు వీడియో రిలీజ్

cctv footage of jammu Kashmir police station blast incident

Jammu Police Station Blast : గత అర్థరాత్రి 11.30 సమయంలో జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ ప్రాంతంలో ఉన్న నౌగామ్ పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన 9 మంది పోలీసులు మరణించారు. ఒక్కసారిగా సంభవించిన భారీ పేలుడు వల్ల శరీర భాగాలు కూడా ఎగిరి కింద పడ్డాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు తర్వాత పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టగా కొన్ని పేలుడు పదార్థాలను పోలీసులు … Read more

Ibomma : ఇక నుంచి ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూడలేదు.. ఓనర్ అరెస్ట్

ibomma movie piracy website owner arrested

Ibomma : ఐబొమ్మ కావచ్చు.. బప్పం కావచ్చు.. మరో పేరు కావచ్చు.. పేర్లు ఏవైనా కూడా వాళ్ల గురి మాత్రం ఒక్కటే. సినిమా విడుదలైన వెంటనే హెచ్‌డీ ప్రింట్ తో వెబ్ సైట్ లో దర్శనం ఇస్తుంది. ఆ మూవీని థియేటర్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకొని ఇంట్లోనే చూసేయొచ్చు. అలాంటి అవకాశం కల్పించింది ఐబొమ్మ. థియేటర్ లో, ఓటీటీలో ఎక్కడ సినిమా రిలీజ్ అయినా వెంటనే దాన్ని పైరసీ చేసి … Read more

Horoscope 15 Nov 2025 : 15 నవంబర్ 2025 శనివారం రాశి ఫలాలు

15 November 2025 Saturday horoscope today in telugu

Horoscope 15 Nov 2025: 15 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : మనోబలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా ఉండండి. ఏ నిర్ణయం తీసుకున్నా వెనుకాడకండి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.                       వృషభం : ఏ పని ప్రారంభించినా ఇబ్బందులు ఎదురవుతాయి. బద్దకం తగ్గించుకోండి. కొన్ని నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.                   మిథునం : … Read more

Gold Rates 15 Nov 2025 : 15 నవంబర్ 2025, శనివారం ఈరోజు గోల్డ్ రేట్స్

15 November 2025 Saturday gold rates today in telugu

Gold Rates 15 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 15 నవంబర్ 2025 శనివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,703 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,644 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,527 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.183.20 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

GlobeTrotter : గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్.. దయచేసి పాస్‌లు ఉన్నవాళ్లు మాత్రమే రండి.. మహేశ్ రిక్వెస్ట్

Mahesh babu about his new film globetrotter

GlobeTrotter : ప్రపంచ సినీ లోకం మొత్తం రేపటి గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తోంది. కేవలం పాస్‌లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని.. పాస్‌లు లేకుండా వస్తే అందరికీ ఇబ్బంది అవుతుందని.. ఇప్పటికే ఆ మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినీ అభిమానులకు రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మూవీ హీరో మహేశ్ బాబు కూడా పాస్ లు ఉన్నవాళ్లే ఈవెంట్ కు రావాలని ట్విట్టర్ వేదికగా కోరారు. పాస్ లు లేని వాళ్లు … Read more

Bihar Election Results : బీహార్ ఎన్నికల ఫలితాలు.. దూసుకెళ్తున్న ఎన్డీయే కూటమి

bihar assembly elections results 2025

Bihar Election Results : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఉదయం నుంచే కౌంటింగ్ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు విడుదలైన ఓట్ల లెక్కింపు ప్రకారం చూసుకుంటే ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే బీహార్ ఫలితాల్లో ఎన్డీఏ దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్ అయిన 122ను దాటేసిన ఎన్డీఏ 175 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇక.. మహాగట్ బంధన్ కూటమి 66 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, … Read more

Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిజల్ట్స్.. ఆధిక్యంలో కాంగ్రెస్

jubilee hills by election results 2025

Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ముగిశాయి. ఐదు రౌండ్లు కలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు షేక్ పేట్, ఎర్రగడ్డ, రహమత్ నగర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 8911 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 8864 ఓట్లు … Read more

Horoscope 14 Nov 2025 : 14 నవంబర్ 2025 శుక్రవారం రాశి ఫలాలు

14 November 2025 Friday today horoscope

Today Horoscope : 14 నవంబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.                      వృషభం : కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.                      మిథునం : ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దల … Read more

Gold Rates 14 Nov 2025 : 14 నవంబర్ 2025, శుక్రవారం ఈరోజు గోల్డ్ రేట్స్

13 November 2025 Thursday today gold rates telugu

Gold Rates 14 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 14 నవంబర్ 2025 శుక్రవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,863 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,791 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,648 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.183.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Cotton Crop : రైతు కళ్ల ముందే 3 లక్షల విలువైన పత్తి పంట దగ్ధం

cotton crop burns in mahabubabad

Cotton Crop : ఆరుగాలం కష్టపడి పండించి.. చేతికొస్తుంది అని అనుకునే లోపే ఆ పంట చేతికి రాకుండా నాశనం అయితే ఆ రైతు బాధ వర్ణణాతీతం. తాజాగా అటువంటి ఘటనే ఒకటి మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చిన్న గూడూరు మండలం రామచంద్రు తండాలో షార్ట్ సర్క్యూట్ తో రైతు బాదావత్ శంకర్ కు చెందిన పత్తి పంట దగ్ధమైంది. పత్తిని తెంపి ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందు ఆరబెట్టాడు రైతు. ఏమైందో తెలియదు … Read more