Advertisement

August 29 Current Affairs in Telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 29, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి ఆగస్టు 29, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్.

Advertisement

Advertisement

అమిత్ షా ఆగస్టు 29న ఏ రాష్ట్రానికి పర్యటన చేశారు?
→ అసోం (2 రోజుల పర్యటన).

అసోంలో అమిత్ షా ప్రారంభించిన ప్రయోగశాల ఏమిటి?
→ నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ.

Advertisement

భారత్–జపాన్ స్ట్రాటజిక్ సమ్మిట్ ఎక్కడ ప్రారంభమైంది?
→ టోక్యో, జపాన్.

భారత్-జపాన్ సమ్మిట్ ప్రధాన లక్ష్యం ఏమిటి?
→ ఆర్థిక భద్రత, హైటెక్ సహకారం, ఇండో-పసిఫిక్ స్థిరత్వం.

2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం కేబినెట్ ఆమోదించిన నగరం ఏది?
→ అహ్మదాబాద్.

అహ్మదాబాద్ స్టేడియం ఎన్ని సీట్లతో ప్రతిపాదించబడింది?
→ 1,32,000 సీట్లు.

ఆసియా కప్ హాకీ 2025 ఎక్కడ ప్రారంభమైంది?
→ రాజగిర్, బీహార్.

హాకీ ఆసియా కప్ 2025లో భారత్ ఏ గ్రూపులో ఉంది?
→ పూల్ A (జపాన్, చైనా, కజకిస్తాన్‌తో).

జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు?
→ ఆగస్టు 29.

2025 జాతీయ క్రీడా దినోత్సవం థీమ్ ఏమిటి?
→ “One hour, on the playground”.

    జాతీయ క్రీడా దినోత్సవం ఎవరి గౌరవార్థం?
    → హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం.

      భారత్–కెనడా డిప్లొమాటిక్ సంబంధాలు ఎంతకాలం నిలిచిపోయాయి?
      → 10 నెలలు.

      కెనడాలో కొత్త భారత హైకమిషనర్ ఎవరు?
      → దినేశ్ పట్నాయక్.

      భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ సదస్సు ఏమిటి?
      → SC/ST సంక్షేమ కమిటీ జాతీయ సదస్సు.

      ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతమంది అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతి ఇచ్చింది?
      → 63 మంది.

        ► Read latest Telugu News
        ► Follow us on WhatsApp & Google News

        Advertisement
        Advertisement