Army DG EME Group C Notification 2025: ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు 01.01.2026 నాటికి 18-25 సంవత్సరాల వయస్సు ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు లేదు. దరఖాస్తు ఆన్‌లైన్ మాత్రమే. ఆన్‌లైన్ పోర్టల్ 04.10.2025 నుంచి 24.10.2025 (రాత్రి 3:59 గంటల వరకు) తెరిచి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే https://www.indianarmy.nic.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. నెలవారీ జీతం ప్రారంభం ₹25,500 నుంచి ₹1,12,400 వరకు ఉంటుంది.
పోస్టుల వివరాలు:
- లోయర్ డివిజన్ క్లర్
- ఫైర్స్మాన్
- ట్రేడ్స్మన్మేట్
- వాషర్మాన్
- కుక్
- స్టోర్ కీపర్
అర్హత: 20-10-2025 నాటికి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10th, ఇంటర్మీడియట్, ITI, ఏదైనా డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

