Advertisement
APSRTC Jobs

APSRTC Jobs: 277 అప్రెంటిస్ ఖాళీలు – టెన్త్, ITI అర్హతతో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (APSRTC) 277 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కర్నూలు (46), నంద్యాల (43), అనంతపురం (50), శ్రీ సత్యసాయి (34), కడప (60), అన్నమయ్య (44) జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.

Advertisement

టెన్త్, ITI అర్హత ఉన్న అభ్యర్థులు రేపటి నుంచి నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ₹118. ఎంపిక విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది.

Advertisement

అభ్యర్థులు https://apsrtc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement