Advertisement

వాహనమిత్ర స్కీమ్ – ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ₹15 వేలు | నేడు డబ్బులు జమ

కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహనమిత్ర’ స్కీమ్ కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి ₹15 వేలు ఇస్తోంది. ఈ డబ్బులు నేడు అర్హుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి.

సీఎం చంద్రబాబు నేడు 11 గంటలకు ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌తో పాటు కీలక నేతలు పాల్గొంటారు. మీ పేరు ఫైనల్ జాబితాలో ఉంటే మాత్రమే డబ్బులు వస్తాయి. స్టేటస్ చెక్ చేయడానికి https://gsws-nbm.ap.gov.in/NBM/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. “2025-26” సెలెక్ట్ చేసి, ఓటీపీ ద్వారా స్టేటస్ చూడండి.

Advertisement

రిమార్క్స్ ఉంటే అప్లికేషన్ లో ఏదో ఇబ్బంది ఉంది — వెంటనే సరిదిద్దుకోండి. అప్పుడే డబ్బులు జమ అవుతాయి.

Advertisement