AP TET 2025: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా TET నిర్వహించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం. ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న టీచర్లు, రెండేళ్లలో TET సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. జాబ్‌లో కొనసాగాలంటే ఇది తప్పనిసరి. నిరుద్యోగులు, ప్రస్తుత టీచర్లకు కలిపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు శాఖ కసరత్తు చేస్తోంది.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

