ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు AP TET 2025 నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టెట్ నిర్వహణపై ఆసక్తి నెలకొంది.
టెట్ నిర్వహణకు సంబంధించిన జీవోలో కీలక మార్పులు చేయాలా, లేదా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలా — అనేది ప్రభుత్వ నిర్ణయం పై ఆధారపడి ఉండనుంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
