ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు – ఐఎండీ ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే సూచనలు ఉన్నాయి.
Today heavy rain falling district in telangana AP
Andhra Pradesh rain news
ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉండనున్నాయి. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
Telangana rain news
ఐఎండీ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
- ACB: యాదాద్రి ఇంజనీర్ అరెస్ట్.. రూ.1.90 లక్షల లంచం!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

