Advertisement

AP Inter Exams Schedule 2026: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ( AP Inter 2026 Exam Time Table ) . తొలిరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది.

24న సెకండ్ ఇయర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

Advertisement

పూర్తి టైమ్ టేబుల్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Advertisement